Sunday 23 September 2012

జ్యేష్టా గౌరీ మహాలక్ష్మి పూజ Jyeshtha Gouri Mahalakshmi Puja

5 comments

జ్యేష్టా గౌరీ మహాలక్ష్మి  పూజ
భాద్రపద శుక్ల జ్యేష్టా నక్షత్రయుక్త అష్టమి

ఇదొక పండుగ ఈ పండుగని మహారాష్ట్రీయులు సరిహద్దు ప్రాంతము వాళ్ళే చేస్తారు.
దారిద్ర్య ధ్వంసన మహాలక్ష్మి ప్రాప్తి కోసము. అన్ని వర్ణాలవారు దాదాపు,
౭౦% ప్రజలు ఆచరిస్తారు చేసే ఆచారం లేనిది కొంతమందికి మాత్రమే
ముందు రోజున అంటే సప్తమి నాడు బొమ్మల కొలువులో మహాలక్ష్మి-
మరియు జ్యేష్టా దేవిని వారి సంతానమని ఒక పాపని, ఒక బాబుని ఆవాహన చేస్తారు.
మరుసటి నాడు అష్టమి రోజున ౧౬ పోగుల దారాన్ని కట్టుకుని,
 శ్రీసూక్త విధాన షోడశోపచార పూజ ౧౬ రకాల శాఖములు,
పూర్ణపు భక్షాలతో నివేదన పూర్ణముతో ౧౬ ప్రమిదలు చేసి ఆవునేతి వత్తులతో మంగళ హారతి.
రాత్రి జాగరణ చేస్తూ " పచ్చీస్ " అనే { అష్ట చమ్మ } లాంటి ఒక ఆటని ఆడతారు.
మరునాడు నవమి రోజున ఉద్వాసన చేస్తారు. ప్రతి సంవత్సరము ఈరోజు కోసము పిల్లలంతా -
ఉత్సాహంతో  ఎదురు చూస్తుంటారు ఎప్పుడువస్తుందా అని. ఇది ప్రాంతీయ పండుగ అయినా,
దీనియొక్క కథ పద్మ పురాణములో ఉన్నది.

స్వస్తి
సమస్త సన్మంగాళాని భవంతు










Read more...

Friday 21 September 2012

అతిరుద్ర యాగము, అవిముక్త క్షేత్రము - వారణాసి

0 comments
    
                                             లక్ష ఇరవై ఐదువేల రుద్రాక్షలతో శివలింగము
                           1,25,000 Rudraksha Shivalingam in Varanasi ATHIRUDRA YAAGAM





Read more...