Friday 10 August 2012

జ్ఞానం

0 comments

జ్ఞానం గురించి సంస్కృతంలో ఋషులు చాలా తక్కువ రాసారు.
ఎందుకంటే జ్ఞానం అనేది కేవలం అనుభవైకవేద్యం తప్ప విని,
చదివి తెలుసుకోగలిగేదికాదు. శుద్ధ మనస్సులోనే జ్ఞానం తనంతట
తాను ఉదయిస్తుంది తప్ప భక్తి భావంలా జ్ఞాన భావాన్ని ఎవరూ ఎవరిలోనూ
ప్రవేశపెట్ట లేరు. " భక్తి పరాకాష్టే జ్ఞానం ". జ్ఞానం పరాకాష్టే ఆత్మ సాక్షాత్కారం.
సంపూర్ణ జ్ఞానే తాను పరబ్రహ్మం అని తెలుసుకున్న వ్యక్తి. జ్ఞాన మార్గం కన్నా
మొదట్లో భక్తి, ధ్యాన మార్గాలు మంచివి. అవే జ్ఞానాన్ని చేకూర్చుతాయి.







 

0 comments:

Post a Comment