Wednesday 25 July 2012

కాశీని వదలి వెళ్లవలసి వచ్చినందుకు బాధపడుతున్న అగస్త్యుడు.

0 comments



దురితము లెన్ని చేసితినొ తొల్లిటి జన్మమునందు కాశికా
పురమున సర్వ జంతువులు భూరి విముక్తిని గొల్లలాడగా
హరహర నెత్తి జేతులిడి యశ్రులు గన్నుల నొల్క నిప్పుడే
గరినిభ యానతో నిదె పొకాలెద మిన్నులు వడ్డచోటికిన్.



- శ్రీనాథుడు.(కాశీఖండము నుండి)
కాశీని వదలి వెళ్లవలసి వచ్చినందుకు బాధపడుతున్న అగస్త్యుడు.

0 comments:

Post a Comment